Skip to product information
I Am Shiva
Rs. 80,000.00
Sale price
Rs. 80,000.00
Regular price
నేను శివుని
కాలానికి కపాలాన్ని నేను
అంధకారానికి ఆకారాన్ని నేను
ప్రకాశానికి ప్రాకారాన్ని నేను
గణాలకు గమనాన్ని నేను
నేను శివుని నేను
"I am the skull of Time, the form of Darkness, the boundary of Light, the path of the Ganas. I am Shiva. I am."
Medium: Watercolour on 400 gsm cold-pressed, acid-free paper
Size: 23" × 31"
Original: One-of-a-kind original painting, signed by the artist